హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలిని చంపిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలిని చంపిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులను మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, సంతోషిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.