గత 70 సంత్సరాలలో లక్ష్మారెడ్డి వంటి ఆరోగ్యం మంత్రి రాష్ట్రానికి రాలేదు...

ఈ రోజు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ల క్ష్మారెడ్డిని ఐటి మంత్రి కె తారకరామారావు ఆకాశానికెత్తారు. బహాశా మరొక మంత్రికి ఎపుడూ ఇలాంటి ప్రశంసలు దొరికి వుండవు. అంతేకాదు,

కాబోయే ముఖ్యమంత్రి అని పేరున్న కె టి రామారావు కూడా గతంలో ఎపుడూ ఎవరిని ఇలా పొగడలేదు. డాక్టర్ లక్ష్మారెడ్డి వంటి ఆరోగ్యశాఖ మంత్రి గత 70 సంవత్సరాలలో రాలేదని అన్నారు.

ఒకవైపు కెసిఆర్ బంగారు తెలంగాణ తెస్తుంటే , లక్ష్మారెడ్డి ఆరోగ్య తెలంగాణనిర్మిస్తున్నారని కెటిఆర్ అన్నారు. వీడియో చూడండి

మరిన్ని విశేషాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి