తండ్రే తన హీరో అంటూ ఎమ్మెల్సీ కవిత ఓ వీడియో షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆమె కేసీఆర్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. మై హీరో అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన వారంతా అబ్బురపడుతున్నారు. అందులో కేసీఆర్ నడిచివస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో ఆయనంటే ఒక హీరో ఫీలింగ్, చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ పెరిగాం.. అనే మాటలు వస్తుంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…