Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కవి సోమన్న రహస్య వీడియోలు తీసిర్రెందుకు ?

  • సోమన్నకు సంకెళ్లు సర్కారు దాష్టీకమే
  • ఎమ్మెల్యే భార్య అక్కడెందుకున్నారు?
  • కుట్రలపై కవులు, కళాకారులు కదలాలి
jangaon jac react on yepuri somanna arrest issue

కుటుంబ తగాదాల పేరుతో కవి, గాయకుడు ఏపూరి సోమన్న కు బేడిలు వేయడం అధికార పార్టి దాస్తీ కానికి నిదర్శనమని తెలంగాణ విద్యావంతుల వేదిక జనగామ జిల్లా కన్వీనర్ కోడం కుమార్ విమర్శించారు.

jangaon jac react on yepuri somanna arrest issue

సోమన్నను బేడీలేసి అరెస్టు చేసిన సమయం లో ఒక ఎమ్మెల్యే భార్య అక్కడ ఎందుకున్నరని ప్రశ్నించారు. .పోలీస్ స్టేషన్ లో రహాస్య వీడియోలు తీసి మీడియా కు లీక్ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

లాంటి నీచ పనికి పాల్పడిన వారి మీద చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. కవులు, కళాకారులపై కుట్రలు నడుపుతన్న పాలకుల తీరుకు నిరసనగా కవులు, కళాకారులు తమ కలాలు,గళాలు విప్పాలని కోడం కుమార్ పిలుపునిచ్చారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios