హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. డీసీపీ విజయ్ కుమార్‌ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసింది.
హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. డీసీపీ విజయ్ కుమార్‌ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసింది. సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్యను నియమించింది. ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్‌కు పోస్టింగ్ ఇచ్చింది.
