హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ దొరికిన కేసును పోలీసులు ఛేధించారు. పూరానా సింగ్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తేల్చారు. 

హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ దొరికిన కేసును పోలీసులు ఛేధించారు. మృతుడిని పూరానా సింగ్‌గా గుర్తించారు. అతను ఈ నెల 22 నుంచి కనిపించడం లేదని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు పూరానా సింగ్ హత్యకు గురైనట్లు తేల్చారు. భూ వివాదాల కారణంగా అతనిని గొంతు కోసి దారుణంగా చంపిన దుండగులు.. అనంతరం డ్రమ్‌లో పెట్టి చెరువులో పడేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred