ఆదిలాబాద్‌లో (adilabad) రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలంటూ టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే జోగు రామన్న (jogu ramanna) ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి దాసింది. శాంతి నగర్‌లోని జోగ రామన్న ఇంటి ముట్టడికి యువజన కాంగ్రెస్ నాయకులు (nsui) , బీజేపీ (bjp) నాయకులు ప్రయత్నించారు.
ఆదిలాబాద్‌లో (adilabad) రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలంటూ టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే జోగు రామన్న (jogu ramanna) ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి దాసింది. శాంతి నగర్‌లోని జోగ రామన్న ఇంటి ముట్టడికి యువజన కాంగ్రెస్ నాయకులు (nsui) , బీజేపీ (bjp) నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు యువజన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఒకవైపు ఆందోళనకారులు, మరొక వైపు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు మోహరించడంతో తోపులాట జరిగింది. చివరికి పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీచార్జీ చేస్తున్న సమయంలో డీఎస్పీ కిందపడిపోయారు.
Add Asianetnews Telugu as a Preferred Source

