రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ సభలో కలకలం రేగింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తుండగా సభా వేదికపైకి దూసుకెళ్లాడో యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ సభలో కలకలం రేగింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తుండగా సభా వేదికపైకి దూసుకెళ్లాడో యువకుడు. మంత్రి కేటీఆర్ వైపు దూసుకొస్తుండగా యువకుడిని అడ్డుకున్నారు పోలీసులు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred