Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం.. ఎవరి పని, నిందితుల కోసం గాలింపు

వికారాబాద్ జిల్లా (vikarabad forest) పూడూర్‌లో కాల్పుల కలకలం రేగింది. పూడూర్ అడవుల్లో గురువారం కాల్పులు (gun firing) చోటు చేసుకున్నాయి. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు గుర్తించారు. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు దీనికి కారణమైన వారిని పట్టుకునేందుకు అడవిలోకి వెళ్లారు

gun firing in vikarabad forest
Author
Vikarabad, First Published Jan 13, 2022, 7:26 PM IST

వికారాబాద్ జిల్లా (vikarabad forest) పూడూర్‌లో కాల్పుల కలకలం రేగింది. పూడూర్ అడవుల్లో గురువారం కాల్పులు (gun firing) చోటు చేసుకున్నాయి. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు గుర్తించారు. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు దీనికి కారణమైన వారిని పట్టుకునేందుకు అడవిలోకి వెళ్లారు. అయితే ఈ కాల్పులు వేటగాళ్ల పనే అంటున్నారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios