ఆకతాయీలకు మరో గుణపాఠం కలిగే సంఘటన ఇది. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు కొందరు యువకులు. ఏయ్ అంటూ వెకిలి చేష్టలు చేశారు. దీంతో ఆ అమ్మాయి కాలికామాత అవతారమెత్తింది. అంతే అందరి ముందు ఆ బద్మాష్ పనిచేసిన పోరగాళ్లను ఉతికి ఆరేసింది. చెప్పుతో పల్ల పల్ల కొట్టింది. అంతేకాదు.. వాళ్లకు మద్దతుగా ఒకడు అడ్డు వస్తే వాడికి సైతం చెప్పు దెబ్బలు తప్పలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో... అమ్మాయిల పట్ల వెకిలి చేష్టలు చేసే వాళ్లూ.. జర ఇజ్జత్ పోగొట్టుకోకుర్రా బై..