భారీ వర్షాల కురిసే సూచనలుండటంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.

జిహెచ్‌ఎంసిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులకు సెలవు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ జనార్థన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన తెలిసిందే. ఈ వర్షాల సయంలో అధికారులు అందుబాటులను అందుబాటులో, అప్రమత్తంగా ఉంచేందుకు జిహెచ్ ఎంసి ఈ చర్యలు తీసుకుంది.
భారీ వర్షసూచన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు.
