మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్.రామచంద్రరావు కన్నుమూశారు. ఉమ్మడి ఏపీలో అడ్వకేట్‌‌గా పనిచేసిన ఆయన ఎన్నో సంచలన కేసులను వాదించారు. నిరుద్యోగుల తరపున కూడా రామచంద్రరావు వాదించారు.