భద్రాచలం పట్టణంలోని కిమ్స్ ఆసుపత్రిలో సోమవారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
భద్రాచలం: పట్టణంలోని కిమ్స్ ఆసుపత్రిలో సోమవారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంతో ఆసుపత్రిలో పొగలు అలుముకున్నాయి. దీంతో ఆసుపత్రిలోని రోగులు భయంతో అర్తనాదాలు చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Add Asianetnews Telugu as a Preferred Source

