వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. చిన్న పిల్లల విభాగంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వార్డ్ మొత్తం పొగలు వ్యాపించడంతో రోగులు, పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.

వెంటనే చికిత్స తీసుకుంటున్న తమ పిల్లలను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగాయాని అధికారులు భావిస్తున్నారు.