హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాదు సమీపంలోని మేడ్చల్ పరిధిలో గల జవహర్ నగర్ లో ఆదివారం వెలుగు చూచిసంిద. మచ్చబొల్లరానికి చెందిన ఓ వివాహితకు, అదే ప్రాంాతనికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీకాంత్ (30)తో వివాహేతర సంబంధం 

ఆ మహిళతోనే కనకరాజు అనే స్థిరాస్తి వ్యాపారి కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాంతో శ్రీకాంత్ పై కనకరాజు క్ష పెంచుకున్నాడు. వారం క్రితం శ్రీకాంత్ ను కనకరాజు హత్య చేశాడని ఎస్టీవో పోలీసులకు సమాచారం అందింది. 

గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించాడు. దాంతో పోలీసులు ఆదివారంనాడు కనకరాజును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించారు. శ్రీకాంత్ ను అతనే హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

హస్మత్ పేట స్మశానంలో పూడ్చిపెట్టిన శ్రీకాంత్ మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వాహించారు. ఈ హత్యకు వివాహిత సోదరుడు చంద్రశేఖర్, మరో ఇద్దరు సహకరించినట్లు తెలుస్తోంది.