గంజాయితో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన అమెజాన్ ఉద్యోగి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 14, Aug 2018, 5:11 PM IST
Excise police nabbed amazon employee with ganja
Highlights

గంజాయి సాగు చేస్తున్న అమెజాన్ ఉద్యోగి ప్రణవ్ ను హైదరాబాద్ లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 75 ఎల్ ఎస్ డీ బాక్సుల గంజాయి, ఎండీఎన్ఐ డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు నిందితుడు ప్రణవ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. 
 
హైదరాబాద్:

అమెజాన్ ఉద్యోగి అయిన ప్రణవ్ తన ప్లాట్ లో ఎవరికి తెలియకుండా గంజాయి సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఆధునిక పద్ధతిలో గంజాయిని పండిస్తున్న ప్రణవ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు   
 
loader