హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆంధ్రా బ్యాంక్ సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. 
 
మరోవైపు ఇదే పోలింగ్ బూత్ లో బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.