తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 10 చోట్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సోదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.