సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో గొడవ జరిగింది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో గొడవ జరిగింది. అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారని పలువురు ఆందోళనకు దిగారు. లాటరీ విధానం ద్వారా కాకుండా నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఇళ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
