Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సీపీఎం.. మునుగోడు నుంచి నర్సిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. 

cpm announced another 3 candidates for telangana assembly elections ksp
Author
First Published Nov 7, 2023, 4:07 PM IST | Last Updated Nov 7, 2023, 4:07 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ‌లకు సీపీఎం అవకాశం కల్పించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios