గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల బరిలో వామపక్షాలు నిలిచాయి. దీనిలో భాగంగా సీపీఎం, సీపీఐలు ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. ఇందుకు సంబంధించి అభ్యర్ధుల కసరత్తును పూర్తి చేసిన లెఫ్ట్ పార్టీలు బుధవారం తొలి జాబితాను విడుదల చేశాయి. 

సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితా
చర్లపల్లి  3 డివిజన్‌  - పి . వెంకట్
జంగమేట్ 45వ డివిజన్‌ - ఎ.కృష్ణ
బాగ్ అంబర్‌పేట్‌ 54వ డివిజన్‌ - ఎం. వరలక్ష్మి
రాంనగర్  87వ డివిజన్‌ -ఎం. దశరథ్
అడ్డగుట్ట  142వ డిజిజన్‌ - టి . స్వప్న

సీపీఐ అభ్యర్థుల మొదటి జాబితా
హిమాయత్ నగర్  బి. చాయ దేవి
షేక్‌పేట్  షైక్ షంషుద్దీన్ అహ్మద్
తార్నాక  - పద్మ
లలిత బాగ్  - మహమ్మద్ ఆరిఫ్ ఖాన్
ఓల్డ్ మలక్‌పేట్‌ -ఫిరదౌజ్ ఫాతిమా
ఉప్పుగూడ - సయెద్ అలీ