వరంగల్‌లో దారుణం జరిగింది. రాజు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఓ చిట్‌ఫండ్ కంపెనీ ఏజెంట్ అతని భార్య కావ్య. చిట్‌ఫండ్‌లో డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని ఏజెంట్ గణేశ్‌ను నిలదీశాడు రాజు. 

వరంగల్‌లో దారుణం జరిగింది. రాజు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఓ చిట్‌ఫండ్ కంపెనీ ఏజెంట్ అతని భార్య కావ్య. చిట్‌ఫండ్‌లో డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని ఏజెంట్ గణేశ్‌ను నిలదీశాడు రాజు. దీంతో తమ పరువు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన గణేశ్, కావ్యలు రాజుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన రాజు పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.