సంగారెడ్డి: జలదీక్షకు వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్టు చేసిన జగ్గారెడ్డిని కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలనే ఉద్దేశ్యంతో జగ్గారెడ్డి జలదీక్ష చేస్తానని ప్రకటించారు. జలదీక్షకు  వెళ్తున్న జగ్గారెడ్డి వెళ్తున్న సమయంలో  పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన జగ్గారెడ్డిని  కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.