తెలంగాణ సిఎం కేసిఆర్ ముందు తన కేబినెట్ లో రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు రవళి కూచన డిమాండ్ చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామన్న పేరుతో కులాల మధ్య గొడవ పెట్టారని ఆరోపించారు. కేబినెట్ లో కేసిఆర్ కుటుంబసభ్యులను ఎలా నియమించుకున్నారని ప్రశ్నించారు. మహిళలకు ఎందుకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ప్రశ్నించారు. రవళి ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి.