ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఐక్యకార్యాచరణ సమితిలో రాజారామ్ క్రియాశీలకంగా పనిచేశారు.  

"