గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 16 మందితో కూడిన మరో జాబితాను గురువారం విడుదల చేసింది. ఇప్పటికే నిన్న కాంగ్రెస్‌ 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 16 మందితో రెండో జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌ 61 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయ్యింది.

అభ్యర్ధులు వీరే:

మల్లాపూర్ - దివాకర్ రెడ్డి
నాచారం - మల్లిఖార్జున రెడ్డి
హబ్సిగూడ - ఉమారెడ్డి
రామాంతపూర్ - సౌమ్య
బీఎన్ రెడ్డి నగర్ - సదాశివుడు
వనస్థలిపురం - రామ్మోహన్ రెడ్డి
చంపాపేట్ - రాఘవచారి
లింగోజిగూడ - రాజశేఖర్ రెడ్డి
కేపీహెచ్‌బీ - గంధం రాజు
జగద్గిరిగుట్ట - గూడ వరమ్మ
చింతల్ - స్నేహా
సుభాష్  నగర్ - శ్రావణి
కుత్బుల్లాపూర్ - రాధ
మచ్చబొల్లారం -యాదగిరి
ఆల్వాల్ - అనురాధ రెడ్డి
వెంకటాపురం - సంజీవ్ కుమార్