ములుగు జిల్లాలో ప్రైవేట్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. 

ములుగు జిల్లాలో ప్రైవేట్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు వున్నారు. మరోవైపు గుండెపోటు కారణంగా డ్రైవర్ మరణించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.వెంకటాపురం మండలం వీరభద్రపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred