మోడీకి మందు ప్రియుల జేజేలు

boozers raise toast to modi for sparing liquor GST
Highlights

మోడీ ఖాతాలో మరికొందరు బత్తాయిలు (అదేనండీ భక్తులు) చేరిపోయారు. వారు అలాంటి ఇలాంటి బత్తాయిలు కాదు, చాలా పవర్ ఫుల్ బత్తాయిలు. నిన్నమొన్నటి వరకు వారు ఎవరికీ సపోర్ట్ చేసేవారు కాదు. కానీ నేటినుంచి మోడీకి జేజేలు పలుకుతున్నారు. ఆ భక్తులెవరో తెలుసుకోవాలనుందా?

జిఎస్టీ పన్నుల మోతతో జనాలు లబోదిబోమంటున్నారు. ఒకవైపు కార్మికులు, ఇతర వర్గాల వారు ఆందోళనలు చేస్తున్నారు. సమ్మెలకు దిగిన వర్గాలవారున్నారు. కానీ మందు ప్రియులు మాత్రం జై మోడీ.. జై జై మోడీ అని భుజానికెత్తుకుంటున్నారు.

 

ఇదంతా ఎందుకంటే జిఎస్టీ పరిధిలోకి లిక్కర్ ను తీసుకురాలేదు. దీంతో లిక్కర్ ధరలు పెరుగుతాయేమోనని భయపడిన మందుబాబులంతా మోడీ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య మందు రేట్లు పెరగడంలేదని సంతోషపడుతున్నారు. ధరలు పెరిగితే తగ్గించుకుని తాగాల్సన పరిస్థితులు వస్తాయేమోనని భయపడ్డ వారంతా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు.

 

అసలు విషయమేమంటే నిజానికి లిక్కర్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తేనే మద్యం ప్రియులకు మరింత లాభం జరిగేదన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే లిక్కర్ మీద వేసే పన్నులు చాలా ఎక్కువ. జిఎస్టీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్టంగా విధిస్తున్న పన్ను 18 శాతం మాత్రమే. మరి దేశవ్యాప్తంగా లిక్కర్ పై కనిస్టంగా 25శాతం పైగా పన్నులను పిండుతున్నాయి ప్రభుత్వాలు. అందుకే మందును జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పన్నుల శాతం తగ్గుతుంది తద్వారా ఆదాయం తగ్గుతుందన్న ముందుచూపుతోనే మందును జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదని చెబుతున్నారు.

 

ఇక జిఎస్టీ అమలు తర్వాత మందు రేట్ల పోస్టు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టులను ఉత్సాహంగా మద్యం ప్రియులు షేర్ చేస్తున్నారు. ఆ పోస్టు మీకోసం...

 

New rates update after GST

 

Bagpiper

750 ml @ Rs.282

375ml @ Rs.141

180ml Tetra @ Rs.68

90ml @ Rs.43

 

Black Dog Centenary deluxe scotch whiskey

2ltr @ Rs.2888

750ml @ Rs.1250

375ml @ Rs.625

180ml @ Rs.309

60ml @ Rs.110

 

8 pm

1ltr @ Rs.279

750ml @ Rs.234

375ml @ Rs.117

180ml @ Rs.57

 

Blenders Pride

750ml @ Rs.1050

375ml @ Rs.460

180ml @ Rs.230

60ml @ Rs.80

 

Antiquity Blue

750ml @ Rs.1050

375ml @ Rs.530

180ml @ Rs.270

60ml @ Rs.90

 

Antiquity rare

750ml @ Rs.900

175ml @ Rs.450

180ml @ Rs.230

60mlb @ Rs.80

 

Ballanties

750ml @ Rs.1600

50ml @ Rs.150

 

Jack Daniels

750ml @ Rs. 3697

 

Blue Lable

750ml @ Rs. 29965

 

DSP Black

750ml @ Rs.420

375ml @ Rs.210

180ml @ Rs.102

60ml @ Rs.42

90ml @ Rs.55

 

DSP

1Ltr @ Rs.470

750ml @ Rs.392

375ml @ Rs.196

180ml Tetra@ Rs.95

90ml @ Rs.48

60ml @ Rs.38

 

Chivas Regal

4.5ltr @ Rs. 23100

750ml @ Rs.3800

 

C-R. 18yrs

750ml @Rs. 8650

 

Jameson Irish

750ml @ Rs.1800

 

Glenlivet 12 years

750ml @ Rs.4500

 

Dewars White Label

750ml @ Rs.1550

 

Green Lable

750ml @ Rs.420

375ml @ Rs.210

180ml @ Rs.101

 

Jim Beam

750ml @ Rs.1557

 

Black Dog 12years

2Ltr@ Rs.5520

750ml @ Rs.2250

375ml @ Rs.1100

180ml @ Rs.560

60ml @ Rs.180

 

Haig Gold Label

750ml @ Rs.758

180ml @ Rs.183

60ml @ Rs.63

 

Imperial Blue

750ml @ Rs.478

375ml @ Rs.239

180ml @ Rs.116

 

Officers Choice Whisky

750ml @ Rs.282

375ml @ Rs.141

180ml @ Rs.68

90ml @ Rs.43

 

Red Lable

750ml @ Rs.1950

350ml @ Rs.835

200ml @ Rs.405

50ml @ Rs.190

 

MC Whisky

1Ltr @ Rs.604

2Ltr @ Rs.1209

750ml @ Rs.478

375ml @ Rs.239

180ml @ Rs.116

90ml   @ Rs.64

60ml   @ Rs.47

 

Red knight

180ml @ Rs.81

750ml @ Rs.329

375ml @ Rs.198

 

PETER SCOTCH W

750ML @ Rs.951

375ml @ Rs.476

180ml @ Rs.235

 

Royal Stag

750ml @ Rs.622

375ml @ Rs.311

180ml @ Rs.150

60ml @ Rs.56

 

Maquintosh

750ml @ Rs.528

180ml @ Rs.128

 

Royal Chalenge

2ltrl @ Rs.1730

1Ltr @ Rs.910

750ml @ Rs.696

375ml @ Rs.348

180ml @ Rs.169

60ml @ Rs.61

 

Signature

2Ltr @ Rs.1975

1Ltr @ Rs.1054

750ml @ Rs.791

375ml @ Rs.395

180ml @ Rs.192

60ml @ Rs.70

 

GOLD LABLE

750ml @ Rs.6884

 

Vat 69

750 ml @ Rs.1290

375ml @ Rs.680

180ml @ Rs.350

1Ltr @ Rs.1273

60ml @ Rs.112

 

Maq Sc Whisky

90ml @ Rs.130

750ml @ Rs.1058

180ml @ Rs. 260

 

Passport Scotch Whisky

750ml @ Rs.825

 

ARISTOCRAT -WY

750ml @ Rs.322

180ML @ Rs.78

 

Teachers Hiland

1Ltr @ Rs.1961

750ml @ Rs.1471

375ml @ Rs.735

180ml @ Rs.360

60ml @ Rs.118

 

Teachers 50

750ml @ Rs. 2275

375ml @ Rs.1193

180ml @ Rs. 611

60ml @ Rs. 205

 

Jura s Malt 10 yrs

700ml@Rs. 3300

 

Something Special

750ml @Rs.1688

 

J & B Rare

750ml @ Rs.1990

 

Cutty Sark scotch

50ml @ Rs. 290

750ml @ Rs.1231

 

Dewars 12 years scotch

750ml @ Rs. 3400

 

De Aberfeldy scotch12 years

750ml @ Rs.7000

 

D Y C whisky

750ml @ Rs.494

375ml @ Rs.247

180ml @ Rs.123

 

Whyte & Macky whisky

750ml @ Rs.1361

375ml @ Rs.705

180ml@Rs 351

60ml @ Rs 117

 

Old Smaggler

750m @ Rs.999

60ml @ Rs.85

 

Black Dog 18 Years Old

750ml @ Rs.7800

 

Haywards Fine Whisky

90ml @ Rs.25v

180ml Tetra@ Rs.49

loader