సికింద్రాబాద్- విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరిన కొద్ది సేపటికే అధికారులు నిలిపేశారు. రైలులో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ తో నిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.