గగనసీమలో బతుకమ్మ సంబురం 

విమానంలో బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జెట్ ఎయిర్ వేస్. ఇది తెలంగాణ సంస్కృతికి దక్కిన గౌరవం. ప్రతీ తెలంగాణ బిడ్డ సంతోషపడుదాం. గర్వపడుదాం.

"