వాహన సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆస్పత్రికి వెళ్లే క్రమంలో ఓ చోట రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికెడ్లను పక్కకు తీసేందుకు భర్త ద్విచక్ర వాహనం దిగాడు.

ఆ సమయంలో భార్య నొప్పులతో రోడ్డుపై పడుకుని విలవిలలాడింది. దీంతో ఆమె భర్త స్థానికంగా ఉన్న మహిళలను తీసుకురావడానికి వెళ్లి వచ్చేలోపే రేష్మ ఆడ శిశువును ప్రసవించింది. తర్వాత తల్లిబిడ్డలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.