Asianet News TeluguAsianet News Telugu

జిహెచ్ఎంసీ ఎన్నికలు: ఓట్ల లెక్కింపు రేపే, ఓటరు ఎటు వైపు?

జిహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. హోరాహోరీగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠకు రేపు తెర పడనుంది.

Arrangements made for the counting of GHMC Elections 2020
Author
Hyderabad, First Published Dec 3, 2020, 7:16 PM IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఓటరు తీర్పు రేపే వెలువడనుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో జయాపజయాలు రేపు శుక్రవారం తేలనున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిహెచ్ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ కు 14 టేబుల్స్ ఉంటాయి.

Also Read: GHMC ExitPolls: బీజేపీ వెనకే, ఓట్ల శాతం తగ్గినా... కారుదే జోరు

* ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు...
* మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152
* 31 మంది కౌంటింగ్ పరిశీలకులు
* కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు
* 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు
* ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది.
* అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది..
* ప్రతి టేబుల్ దగ్గర  సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు..
* బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు
* జిహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు.
* 74 లక్షల 67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
* 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
* జిహెచ్ఎంసి సాధారణ ఓట్ల లెక్కింపు కోసం  మొత్తం  30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్
* ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం
* ప్రతి సర్కిల్ పరిధిలో  ఉన్న వార్డులను బట్టి 150  హాల్స్ ఏర్పాటు
* 1 హల్ కి 14 టేబుల్స్  ఉంటాయి.
* ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు...
* మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152
* 31 మంది కౌంటింగ్ పరిశీలకులు
* కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు
* 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు
* ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది...
* అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది..
* ప్రతి టేబుల్ దగ్గర  సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు..
* బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు
* జిహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు.
* 74 లక్షల 67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు...
* 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* ఇతరులు 72 మంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు.
* 1926 పోస్టల్ బ్యాలెట్ల జారీ.
* సెల్ ఫోన్ల నిషేదం.

Follow Us:
Download App:
  • android
  • ios