రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో బీజేపీ కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహితను వేధించిన కేసుకు సంబంధించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో బీజేపీ కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహితను వేధించిన కేసుకు సంబంధించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అమనగల్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్‌పై పోలీసులు.. వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.