తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభలో మహిళా అడ్వొకెట్ రచనారెడ్డి మాట్లాడారు. తెలంగాణ సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. తనను ముఠా అని పిలుస్తావా అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

"

తాను అడ్వొకెట్ గా తన పని తాను చేస్తున్నానని, సిఎం గా కేసిఆర్ తన పని తాను చేయడంలేదన్నారు. అందుకే కేసిఆర్ సర్కారు మీద ఇన్ని కేసులు వేశామన్నారు. ఇంకా రచనారెడ్డి ఏమన్నారో పైన వీడియోలో చూడండి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.