యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. తనిఖీల సందర్భంగా రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల ప్లాట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు

హైదరాబాద్ మేడిపల్లిలోని యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. తనిఖీల సందర్భంగా రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల ప్లాట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటుండగా దేవానంద్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred