హైదరాబాద్ సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి 11 మంది బాలురు తప్పించుకున్నారు. వసతి గృహంలోని బాత్‌రూమ్ కిటికీ తొలగించి వీరంతా తప్పించుకున్నారు. జువైనల్ హోమ్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు

హైదరాబాద్ సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి 11 మంది బాలురు తప్పించుకున్నారు. వసతి గృహంలోని బాత్‌రూమ్ కిటికీ తొలగించి వీరంతా తప్పించుకున్నారు. జువైనల్ హోమ్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ గాలింపులో తప్పించుకున్న వారిలో ఒకరి ఆచూకీ దొరికింది. వారం క్రితం ఇదే జువైనల్ హోమ్ నుంచి ఆరుగురు బాలురు తప్పించుకున్నారు. ఈ సంఘటనలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.