great offer:ఐఫోన్ ఎస్‌ఈ మోడల్ పై గొప్ప ఆఫర్.. అతితక్కువ ధరకే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా..
ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో iPhone SE (2020) 64 GB మోడల్‌పై ఆఫర్ ఉంది. నిజానికి, iPhone SE (2020)పై రూ. 14,800 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తున్నారు,
మీరు ఐఫోన్ కొనడానికి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే సరైన సమయం వచ్చేసింది. మీరు iPhone SE (2020)ని కేవలం రూ. 15,498కి కొనుగోలు చేయవచ్చు, ఈ ధర వద్ద కేవలం 64 GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆపిల్ మెగా ఈవెంట్ కూడా మార్చి 8న జరగబోతోంది, అందులో iPhone SE (2022) కొత్త వెర్షన్ తీసురనున్నారు. అలాగే రానున్న కొత్త ఐఫోన్ చౌకైన ఐఫోన్ అని ఒక నివేదికలో తెలిపింది.
iPhone SE(2020)ని రూ. 15,498కి ఎలా పొందాలి
ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో iPhone SE (2020) 64 GB మోడల్‌పై ఆఫర్ ఉంది. నిజానికి, iPhone SE (2020)పై రూ. 14,800 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తున్నారు, అంటే మీ వద్ద ఏదైనా పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉంటే, ఈ ఆఫర్ వర్తిస్తుంది. iPhone SE (2020) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30,298 ధర ట్యాగ్‌తో పాటు రూ. 14,800 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో జాబితా చేశారు, దీంతో ఫోన్ ధర రూ. 15,498కి చేరుకుంది.
iPhone SE (2020) స్పెసిఫికేషన్‌లు
కొత్త iPhone SE 2లో HDR 10 ప్లేబ్యాక్, డాల్బీ విజన్ సపోర్ట్ తో 4.7-అంగుళాల రెటినా HD డిస్‌ప్లేను అందించింది. అంతే కాకుండా అందులో టచ్ ఐడీ కూడా ఇచ్చారు. ఐఫోన్ SE 2 ఐఫోన్ 11 సిరీస్‌లో ఉన్న అదే A13 బయోనిక్ ప్రాసెసర్ ఉంది. కొత్త ఐఫోన్‌లో సింగిల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది, దీనికి 12 మెగాపిక్సెల్‌లు కెమెరా ఎపర్చరు F / 1.8. తో 4K వీడియోగ్రఫీ చేయవచ్చు. సెల్ఫీ కోసం 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. HDR అండ్ పోర్ట్రెయిట్ వంటి ఫీచర్లు కెమెరాతో అందుబాటులో ఉంటాయి. దీనిని నలుపు, తెలుపు, ఎరుపు రంగులలో కొనుగోలు చేయవచ్చు.