Malayalam
Newsable
Kannada
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
ప్రపంచం
ప్రపంచం
Explore the vastness of the World! ప్రపంచంలోని విశేషాలు, సంస్కృతులు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ప్రధాన సంఘటనల గురించి ఇక్కడ తెలుసుకోండి.
All
277 NEWS
101 PHOTOS
1 VIDEO
18 WEBSTORIESS
452 Stories
Israel-Iran War : ఇజ్రాయెల్ నే భయపెడుతున్న ఇరాన్ క్లస్టర్ బాంబులు.. ఏమిటీ బాంబులు? ఎందుకంత ప్రమాదకరం?
Jun 20 2025, 09:46 PM IST
రక్షణ వ్యవస్థ పరంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం. అలాంటి దేశాన్నే ఇరాన్ క్లస్టర్ బాంబులు భయపెడుతున్నాయి. ఇంతకూ ఏమిటీ బాంబులు? ఎందుకంత ప్రమాదకరం? ఇక్కడ తెలుసుకుందాం.
Iran: 16 ఏళ్ల యువతిని బహిరంగంగా ఉరి తీసిన ఇరాన్.. ఆ కర్మ ఫలితమే ఈ వినాశనమా.?
Jun 20 2025, 07:28 PM IST
ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించాల్సిందే.. ఇది పురాణాల నుంచి మంచి చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం ఇరాన్ కూడా తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోందా.? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది.
Iran israel conflict: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రం కానుందా? అందుకే దేశాలు అలర్ట్ అవుతున్నాయా?
Jun 20 2025, 05:41 PM IST
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి.
Israel-Iran War : ఇరాన్ డ్రోన్ ను ఇజ్రాయెల్ ఎలా ధ్వంసం చేసిందో చూడండి (Watch Video)
Jun 20 2025, 02:08 PM IST
ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సమర్దవంతంగా ఎదుర్కుంటోంది. తాజాగా ఓ ఇరాన్ డ్రోన్ ను గాల్లోనే ధ్వంసం చేసిన వీడియోనూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ విడుదల చేసింది.
Countries with No Rivers: ప్రపంచంలో నదులే లేని 7 దేశాల గురించి మీకు తెలుసా? అక్కడ తాగడానికి ఏ నీరు ఉపయోగిస్తారంటే?
Jun 19 2025, 04:53 PM IST
మీకు తెలుసా? మన నివసిస్తున్న భూమిని నీటి గ్రహం అంటారని.. ఎందుకంటే ఈ భూమ్మీద మూడు వంతుల నీరే ఉంది. ఒక భాగం మాత్రమే భూమి ఉంది. ఇంత నీరున్నా అసలు నదులే లేని కొన్ని దేశాలున్నాయి. అవేంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Donald Trump పాకిస్థాన్ అంటే ట్రంప్‌కి ఎందుకంత ప్రేమ.? పాక్‌కు సపోర్ట్ అందుకే చేస్తున్నారా.?
Jun 19 2025, 12:23 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ట్రంప్ తాజాగా భారతదేశం విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
PM Modi: ఏంటీ.. మోదీ సైప్రస్ పర్యటన వెనకా ఇంత అర్థం ఉందా? ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా?
Jun 19 2025, 11:01 AM IST
కెనడాలో జరిగిన జీ7 సమ్మిట్‌కు హాజరయ్యే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ క్రోయోషియాతో పాటు సైప్రస్ దేశాలను పర్యటించారు. అయితే మోదీ సైప్రస్ పర్యటన వెనకాల చాలా పెద్ద ఎత్తుగడ ఉందన్న విషయం మీకు తెలుసా.?
Iran israel conflict: ఒకప్పుడు స్నేహితులు, ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎలా మారారు? అసలు ఇరాన్, ఇజ్రాయెల్ పంచాయితీ ఏంటి.?
Jun 18 2025, 11:43 AM IST
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం ఏంటి.? ఎందుకీ రచ్చ జరుగుతోంది.?
Iran israel conflict: ఇరాన్, ఇజ్రాయెల్‌కి యుద్ధమైతే మనకేంటి అనుకోకండి.. భారత్‌కు ఎంత నష్టమో తెలుసా?
Jun 17 2025, 01:32 PM IST
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారత్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Iran israel: తీవ్ర స్థాయికి చేరుతోన్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ట్రంప్ ఆ పనిచేస్తే ఇక అంతే
Jun 17 2025, 10:59 AM IST
ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇరాన్ సైతం ప్రతిదాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
< previous
1
2
3
4
5
6
7
8
9
10
...
43
44
45
next >
Top Stories