Malayalam
Newsable
Kannada
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
యుటిలిటీ
యుటిలిటీ
Explore the world of 'Utility' - Discover essential tools, resources, and services that simplify your life. మీ జీవితాన్ని సులభతరం చేసే ముఖ్యమైన సాధనాలు, వనరులు, సేవలను కనుగొనండి.
All
24 NEWS
31 PHOTOS
2 WEBSTORIESS
57 Stories
Best Education Board: CBSE, ICSE, Stateలలో మీ పిల్లలకు ఏది బెటర్?
Mar 26 2025, 03:10 PM IST
CBSE, ICSE, రాష్ట్ర బోర్డులు, అంతర్జాతీయ బోర్డులు , ఓపెన్ స్కూలింగ్ వంటి చాలా ఆప్షన్స్ ఉండటంతో, ఏ బోర్డు ఉత్తమమో ఎంచుకోవడం ఒక సవాలుగా మారింది.మరి, ఏ బోర్ట్ ఎంచుకుంటే బెటర్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి? FIR ఎలా నమోదు చేయాలి? పూర్తి సమాచారం తెలుసుకోండి
Mar 26 2025, 11:14 AM IST
భారత్‌లో ఆన్లైన్లో పోలీస్ కంప్లైంట్ (FIR) ఇవ్వాలంటే డిజిటల్ పోలీస్ పోర్టల్ లేదా ఆయా స్టేట్ పోలీస్ అప్లికేషన్/వెబ్సైట్ వాడొచ్చు. FIR నమోదు చేశాక పోలీసులు కేసును విచారించడానికి చట్ట ప్రకారం బాధ్యత వహిస్తారు.
భారత్ లో పేరుకుపోతున్న ఇ-వ్యర్థాలు : హానికరమైన వీటిని ఎలా తొలగించాలి
Mar 25 2025, 11:38 PM IST
భారతదేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. దేశం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ కావడంతో ఇ-వ్యర్థాలు కూడా పెరిగాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి మరియు దానిని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.
Housing Schemes : మీకు ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుంది... పీఎం ఆవాస్, ఇందిరమ్మ ఇళ్ళకు అర్హతలివే
Mar 24 2025, 10:29 PM IST
సొంతింటి కలను నిజం చేసుకునే అద్భుత అవకాశం మీ ముందుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ స్కీమ్స్ అమలుచేస్తున్నారు... ఇందుకు మీరు అర్హులయితే అప్లై చేసుకొండి. మీరు అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇక్కడ చూడండి.
IRCTC Tour Package: తక్కువ ఖర్చులో బ్యాంకాక్ వెళ్లడానికి ఇది బెస్ట్ ఆప్షన్!
Mar 24 2025, 04:36 PM IST
IRCTC ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. తక్కవ బడ్జెట్ లో విదేశాలు చుట్టిరావడానికి స్పెషల్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం అతి తక్కువ ఖర్చులో థాయ్ లాండ్ చూడటానికి అవకాశం కల్పిస్తోంది. ప్యాకేజీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Google: ఉద్యోగి చనిపోతే భార్యకు 10 ఏళ్లు జీతం! పిల్లల చదువుకు డబ్బులిచ్చే కంపెనీ ఏంటో తెలుసా?
Mar 24 2025, 04:06 PM IST
సాధారణంగా చాలా కంపెనీలు తక్కువ జీతంతో ఉద్యోగులను ఎలా తీసుకోవాలి. తక్కువ ఖర్చులో కంపెనీని ఎలా రన్ చేయాలనే ఆలోచిస్తుంటాయి. కానీ ఉద్యోగి చనిపోయాక కూడా అతని కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని అనుకునేవి మాత్రం తక్కువే. ఉద్యోగి చనిపోయాక అతని భార్యకు పదేళ్లపాటు జీతం ఇచ్చే కంపెనీ ఏంటో మీకు తెలుసా?
Startup India : బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే స్టార్టప్ ఇండియా సాయంకోసం ఇలా రిజిస్టర్ చేసుకొండి
Mar 24 2025, 02:54 PM IST
భారతదేశాన్ని వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలపడమే స్టార్టప్ ఇండియా పథకం లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వమే స్టార్టప్ లకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సహకారం అందిస్తుంది. ఇలా మీ స్టార్టప్‌ను నమోదు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు, ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
బాత్రూమ్ డ్రెయిన్‌లో చిక్కుకున్న వెంట్రుకలను తొలగించాలా? సింపుల్ టిప్స్ ఇవిగో!
Mar 22 2025, 07:15 PM IST
Bathroom Drain: బాత్రూమ్ డ్రెయిన్‌లో వెంట్రుకలు చిక్కుకుపోయి తరచూ నీరు ఆగిపోతూ ఉంటుంది కదా.. ఈ వెంట్రుకలను తొలగించడానికి ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తొలగించవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.
Summer Tips: వేసవిలో ప్రతి నీటి బొట్టు బంగారమే.. నీటిని పొదుపుగా వాడేందుకు సింపుల్ టిప్స్
Mar 22 2025, 06:34 PM IST
Summer Tips:వేసవి వచ్చిందంటే మనం నీటి కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాగడానికే సరైన నీళ్లు లేక మంచి నీటి కోసం వందల రూపాయలు ఖర్చు పెడతాం కదా.. కాని ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఉన్న తక్కువ నీటినే అవసరాలకు సరిపడేలా వాడుకోవచ్చు. ఈ టిప్స్ పాటించి ఈ సమ్మర్ లో వాటర్ సమస్య నుంచి బయటపడండి.
Ginger Peeling Tip: అల్లం తొక్క తీయడానికి సింపుల్ చిట్కా ఇదిగో
Mar 21 2025, 07:08 PM IST
Ginger Peeling Tip:వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో అల్లం ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. టీ నుండి బిర్యానీ వరకు ప్రతిదానిలో అల్లం ఉపయోగిస్తారు. అల్లం తొక్క తీయడానికి చాలా మందిచాకు వాడతారు. చాకు ఉపయోగించకుండా సింపుల్ గా అల్లం తొక్క ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
< previous
1
2
3
4
5
next >
Top Stories