2025 సంవత్సరంలో టాలీవుడ్ నుండి అనేక భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గేమ్ ఛేంజర్, హరి హర వీరమల్లు, ది రాజాసాబ్ వంటి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.