ఏషియన్ గేమ్స్: 29 ఆగస్ట్ 2018 బుధవారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 29, Aug 2018, 10:16 AM IST
today asian games schedule
Highlights

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 9స్వర్ణ, 19 రజత, 22 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 50 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 
 

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 9స్వర్ణ, 19 రజత, 22 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 50 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 

ఇక పదకొండో రోజైన ఇవాళ పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

ఈవెంట్స్ వివరాలు:  

 డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్

అథ్లెటిక్: మెడల్ కాంపిటీషన్  
 
బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్  
 
బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  
 
పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్ 

జిమ్నాస్ఠిక్ (ట్రాంపోలైన్): మెడల్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

జూడో: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్ (జుజిట్స్): మెడల్ కాంపిటీషన్    

మార్షల్ ఆర్ట్స్ ( సాంబో): మెడల్ కాంపిటీషన్       

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్  

 స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్:ఈవెంట్ కాంపిటీషన్

టెన్నిస్: మెడల్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్  
 
తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
వాలీబాల్:  ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్ 

 

loader