Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్: 28 ఆగస్ట్ 2018 మంగళవారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 8స్వర్ణ, 13 రజత, 20 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 41 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 

Today asian games schedule
Author
Jakarta, First Published Aug 28, 2018, 10:22 AM IST

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 8స్వర్ణ, 13 రజత, 20 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 41 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 
 
ఇక పదో రోజైన ఇవాళ పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఇవాళ హైదరాబాదీ షట్లర్ పివి సింధు మహిళల సింంగిల్స్ విభాగం ఫైనల్స్ లో పోటీ పడనుంది. ఈ ఫైనల్లో సింధు విజయం సాధిస్తే భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరుతుంది. 

అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

ఈవెంట్స్ వివరాలు:  

డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

సింక్రోనైజ్ స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్   

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ 
 
 ఆర్చరీ: మెడల్ కాంపిటీషన్

అథ్లెటిక్స్: మెడల్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: మెడల్ కాంపిటీషన్ (పివి.సింధు- చైనా క్రీడాకారిణి మధ్య ఫైనల్)

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: bmx (ఫ్రీస్టైల్) మెడల్ కాంపిటీషన్

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  

జంపింగ్: మెడల్ కాంపిటీషన్  

పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
ఫారాగ్లైండింగ్: మెడల్ కాంపిటీషన్

రోలర్ స్పోర్ట్స్: స్కేట్ బోర్డింగ్ - మెడల్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్  

 స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్:మెడల్ కాంపిటీషన్ 

టెన్నిస్: మెడల్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్  

తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
వాలీబాల్:  బీచ్ మెడల్, ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్ 

Follow Us:
Download App:
  • android
  • ios