ధోనీ vs బ్రావో.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -11వ సీజన్‌లో త్రీ రన్స్‌ చాలెంజ్‌ బాగా పాపులర్‌ అయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఈ పోటీలో పాల్గొన్నారు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే ధోనీయే ఈ చాలెంజ్‌లో గెలిచాడని ప్రత్యేకంగా చెప్పాలా.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…