చెన్నై సూపర్‌కింగ్స్ మాయ చేసింది. (వీడియో)

చెన్నై సూపర్‌కింగ్స్ మాయ చేసింది. రెండేండ్ల తర్వాత సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన చెన్నై అభిమానుల అంచనాలను అందుకున్నది. పునరాగమనంలోనూ తమకు తిరుగులేదని ఘనంగా చాటిచెప్పింది. ఓవైపు కావేరి జలవివాదం నిరసనల మధ్య మ్యాచ్‌కు అడ్డంకులు ఎదురైనా ఆఖరికి ఫ్యాన్స్ కల నెరవేరింది. చేపాక్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

M05: CSK vs KKR - Match Highlights

Visit IPLT20.com the official IPLT20 website for minute-to-minute LIVE updates.