Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్: 27 ఆగస్ట్ 2018 సోమవారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 7స్వర్ణ, 10 రజత, 19 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 36 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 

asian games 27 august 2018 schedule
Author
Jakarta, First Published Aug 27, 2018, 10:24 AM IST

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 7స్వర్ణ, 10 రజత, 19 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 36 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 
 
ఇక తొమ్మిదో రోజైన ఇవాళ పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

ఈవెంట్స్ వివరాలు:  

 సింక్రోనైజ్ స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్   

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ 
 
 ఆర్చరీ: మెడల్ కాంపిటీషన్

అథ్లెటిక్స్: మెడల్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: ఈవెంట్ కాంపిటీషన్ 

సైక్లింగ్:  ట్రాక్- మెడల్ కాంపిటీషన్ 

పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  

జిమ్నాస్టిక్; రిథమిక్ - మెడల్ కాంపీటీషన్ 

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

రోలర్ స్పోర్ట్స్: స్కేట్ బోర్డింగ్ - ఈవెంట్ కాంపిటీషన్

 షూటింగ్: మెడల్ కాంపిటీషన్

 స్క్యాష్: మెడల్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్:మెడల్ కాంపిటీషన్ 

టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్:  బీచ్, ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్ 

Follow Us:
Download App:
  • android
  • ios