MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • బడ్జెట్ .. లెదర్ సూట్ కేసులోనే ఎందుకు..?

బడ్జెట్ .. లెదర్ సూట్ కేసులోనే ఎందుకు..?

ప్రస్తుతం అందరూ బడ్జెట్ గురించే చర్చించుకుంటున్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది  సామాన్యుల కష్టాలు తీరనున్నాయా..? పెరగనున్నాయా..? అనేది కూడా ఈ బడ్జెట్ మీదే ఆధారపడి ఉంటుంది.  ఇది కాసేపు పక్కన పెడితే.. బడ్జెట్ అనగానే దాదాపు అందరికీ గుర్తువచ్చేది.. ఆర్థికశాఖా మంత్రి చేతిలోని బడ్జెట్ సూట్ కేస్. 

2 Min read
rajesh y
Published : Feb 01 2019, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రస్తుతం అందరూ బడ్జెట్ గురించే చర్చించుకుంటున్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది సామాన్యుల కష్టాలు తీరనున్నాయా..? పెరగనున్నాయా..? అనేది కూడా ఈ బడ్జెట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది కాసేపు పక్కన పెడితే.. బడ్జెట్ అనగానే దాదాపు అందరికీ గుర్తువచ్చేది.. ఆర్థికశాఖా మంత్రి చేతిలోని బడ్జెట్ సూట్ కేస్. బడ్జెట్ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి ఈ లెదర్ సూట్ కేసులో పెట్టుకొని పార్లమెంట్ లో అడుగుపెడతారు. అసలు ఈ బడ్జెట్ కి, లెదర్ సూట్ కేసుకి ఉన్న సంబంధం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..

26
బడ్జెట్ ను ఫ్రెంచ్ భాషలో బోగెటి అంటారు. ఇంగ్లీషులో దీని అర్థం లెదర్ బ్యాగ్. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్ స్టోన్ మొదట లెదర్ బ్యాగ్ లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

36
బ్రిటీష్ వారు ప్రారంభించిన ఈ సాంప్రదాయన్ని స్వాంత్రంత్యం తర్వాత కూడా మన వాళ్లు కొనసాగిస్తూ రావడం విశేషం. సాదారణ లెదర్ బ్యాగ్ గే కదా.. అని తీసిపారేయలేం.. ఎందుకంటే.. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని నడిపిచే శక్తి ఆ బ్యాగ్ లో ఉంది. అందుకే.. దానిని ఆర్థిక శాఖ మంత్రి జాగ్రత్తగా తీసుకువస్తుంటారు.

46
బడ్డెట్ ని బ్రీఫ్ కేస్ లో తెచ్చే సాంప్రదాయం మారకపోయినా బ్రీఫ్ కేస్ రంగులు మాత్రం మారాయి. 1998-99 బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా నలుపు రంగుల్లో లెదర్ బ్యాగ్‌లు తీసుకొచ్చారు. అదే సంప్రదాయాన్ని ఎంతో కీలకమైన ఆర్థిక సంస్కరణల సమయమైన 1991వ సంవత్సరంతో మన్మోహన్ సింగ్ సైతం కొనసాగించారు.

56
అయితే యూపీఏ హయంలో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బ్రిటీష్‌ వారిలా బ్లాక్ రంగు బ్యాగ్ కు బదులు రెడ్ కలర్ బాక్స్ లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు.తర్వాత ప్రతి ఏటా ఆర్థికమంత్రి బడ్జెట్ పేపర్లు తీసుకొచ్చే ఈ బ్యాగ్ రంగుల్లోనూ, రూపురేఖల్లోనూ తేడా కనిపిస్తూ వస్తోంది.

66
ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు బ్లాక్, ట్యాన్ రంగుల్లో బ్యాగ్ ను వాడారు. బడ్జెట్ బాక్స్ ను మాత్రం ఆర్థికమంత్రిత్వ శాఖే సేకరిస్తోంది. నాలుగు రంగుల్లో బ్యాగులను ఆర్థికమంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో తనకు నచ్చిన రంగును ఆర్థికమంత్రి ఎంచుకుంటారు. ఈ సంవత్సరం పీయూష్ గోయల్ మెరున్ రంగు సూట్ కేసుతో పార్లెమంట్ లోకి అడుగుపెట్టారు.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Recommended image2
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Recommended image3
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved