దేశంలో కోవిడ్ బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి వైరస్ సోకింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే.