కర్ణాటక (karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావి (belgavi) జిల్లా బదల అంకాలగిలో (ankalagi) ఇల్లు కుప్పకూలింది. ఈ  ఘటనలో  ముగ్గురు చిన్నారులు సహా  ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలికి  చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది

కర్ణాటక (karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావి (belgavi) జిల్లా బదల అంకాలగిలో (ankalagi) ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred