గత రెండు రోజులుగా వివిధ రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలవరపెడుతున్నాయి. తెలంగాణ, తమిళనాడులో లో ఐటీ దాడులతో వణికిస్తోంది. 

తమిళనాడు : తమిళనాడులో ఐటీ కొరడా ఝులిపిస్తోంది. ఏకకాలంలో 80 చోట్ల దాడులు చేస్తోంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీలపై చేస్తున్న ఈ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు మంత్రి ఈ.వి. వేలు ఇంట్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. చెన్నై, తిరువల్లూరు, తిరువన్నాలై, కోయంబత్తూరు సహా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred