Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

Drugs worth rs. 24 crore Seized in Delhi International Airport - bsb
Author
First Published Oct 31, 2023, 7:31 AM IST

ఢిల్లీ : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 24 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. 1700 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసిన అధికారులు, ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేశారు. వీటిని క్యాప్యూల్స్ రూపంలో చేసి మింగేశారు. శస్త్రచికిత్స చేసి వాటిని బైటికి తీశారు కస్టమ్స్ అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios